రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి వాట్సాప్ వీడియో ద్వారా తెలిపారు . కొద్ది పాటి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి దగ్గర నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.