NBE లో అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(NBE). వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఉద్యోగాలు : 90

సీనియర్ అసిస్టెంట్-18
జూనియర్ అసిస్టెంట్-57
జూనియర్ అకౌంటెంట్-07
స్టెనోగ్రాఫర్-08

Qualifications:  ఇంటర్మీడియెట్, ఏదైనా డిగ్రీ, మ్యాథ్స్/ కామర్స్/స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ , అనుభవం ఉండాలి.

Age Limit: 27 ఏళ్లు మించకూడదు.

 

Selection process : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Applications Last Date: జూలై 31,2020

Click below link for complete notification

https://natboard.edu.in/

Previous articleకరోనా నివారణకు అదనంగా వెయ్యి కోట్లు
Next articleవర్మానందం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here