దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా దిగజారిందో తెలియచేస్తూ రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్ లో IMF & వరల్డ్ మీటర్ ప్రచురించిన దేశాలవారు గణాంకాలని ట్వీట్ చేశారు…. ఇందులో ప్రతి పది లక్ష మందిలో 83 కరోనా మరణాలు, దేశ GDP రుణాత్మక 10.3 గా వున్నా విషయాన్ని అండర్ లైన్ చేశారు. అధిక జనాభా గల దేశం కదా ప్రతి చిన్న మార్పు కూడా గరిష్ట ప్రభావం చూపుతుందని మోడీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.