ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ ఇకలేరు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వీరాభిమాని బుస్సా కృష్ణ గుండె పోటుతో ఆకస్మిక మరణించారు .ట్రంపుకు కరోనా సోకినప్పటి నుంచి బాధతో ఉన్నారు. ఆ బాధలోనే గుండె పోటు వహ్చినట్లు సమాచారం.కృష్ణ ట్రంప్ కి గుడి కట్టి పూజలు కూడా నిర్వహించటం ద్వారా జనాలకి సుపరిచితం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here