కొడుకును కసాయిని చేసిన రూపాయి!
కోర్కెలు తీర్చమంటూ మొక్కే భగవంతుడికీ తీరని కోరిక అమ్మప్రేమ. భారతీయతలో మాతృదేవోభవ అంటూ తొలి ప్రాదాన్యత అమ్మకే ఇస్తుంటాం. కానీ.. అటువంటి మాతృమూర్తి పట్ల ఒక బిడ్డను రూపాయి కసాయిగా మార్చింది....
డాలర్‌బాయ్ ముసుగులో ప్లేబాయ్!
అందమైన అమ్మాయిలకు వలవిసిరి అవసరాలు తీర్చుకునే ప్లేబాయ్‌లకు కొదువలేదు. కలలలోకంలో విహరించే ఆడపిల్లలను సొంతం చేసుకునే మోసగాళ్లు లేకపోలేదు. ఇదే బాపతు బ్యాచ్‌లో ఒకడు డాలర్‌బాయ్. అమెరికాలో ఏం చేశాడో తెలియదు కానీ.....
139 మంది రేప్ కేసులో డాలర్ బాయ్!
తనపై 139 మంది 5 సంవత్సరాల పాటు రేప్‌చేశారంటూ ఓ బాధితురాలి ఫిర్యాదు పోలీసులకు షాక్. పోనీ ఆమెకు మతిభ్రమించిందా! అనుకుంటే అదీ లేదు. పైగా ప్రజాసంఘాల మద్దతు. మరో వైపు బాధిత...
సుగాలి ప్రీతి కుటుంబానికి అండ- డీజీపీ గౌతమ్ సవాంగ్
మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి డీజీపీ గౌతమ్ సవాంగ్ అభీష్టం మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ మాట్లాడారు. ఈ...
మనసెరిగిన డాక్టర్‌కే మనసిరిగింది!
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఆదివారం రాత్రి ఏడెనిమిది గంటల మధ్య సందర్శకులతో సందడిగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు జనం బాగానే పోగయ్యారు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి జేబులో నుంచి పాన్‌కార్డు,...
ఆమెను 139 కాలనాగులు కాటేశాయ్?
ఒక లేడిని వేటాడేందుకు క్రూరమృగాలు ఎలా దాడి చేస్తాయో.. కొన్ని మానవమృగాలు అదే విధంగా యువతిపై దారుణానికి తెగబడ్డారు. వినేందుకు వింతగా అనిపిస్తుంది. కాస్త సామాజిక సృహ ఉన్నవారికి దీనివెనక కుట్ర ఉందనిపిస్తుంది....
బాబ్రీ తీర్పుపై ఉత్కంఠ!
బాబ్రీ మసీదు కూల్చివేతపై సెప్టెంబరు 30వ తేదీలోపు తుదితీర్పునివ్వాలంటూ సుప్రీం ఆదేశించటం ఉత్కంఠతగా మారింది. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఘటన పై కేసులు, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వబోయేది తుదితీర్పు...
రమేష్‌బాబును.. రమేష్ చౌదరి చేస్తారా!
ఏపీలో కొద్దిరోజులుగా కులం కలకలం రేకెత్తిస్తోంది. ఇక్కడ ఇదేమీ కొత్తగాకపోయినా.. వైసీపీ, టీడీపీ మధ్య ఇది మరింతగా ఆజ్యంపోసింది. అపుడెపుడో వర్మ అనే దర్శకుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటూ రాజేసిన నిప్పు...
వైసీపీ నేత కంటైనర్‌లో గో మాంసం తరలింపు?
నిన్న కృష్ణాజిల్లాలో బీజేపీ నాయకుడు మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ నేతకు చెందిన కంటైనర్‌లో ఆవుమాంసం తరలిస్తూ ఇద్దరు చిక్కారు. ఒక డెయిరీకు చెందిన పాల వ్యాన్‌లో...
పెద్దలను ఎదిరించి పెళ్లిచేసుకున్నందుకు…?
ప్రేమ.. రెండు పదాలకు గొప్ప అర్ధం దాగుంది. హైటెక్ కల్చర్‌లో దాని విలువ మారింది. సరదాగా మాటలు కలవగానే ప్రేమ.. పెళ్లి అంటూ మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తనపై కురిపించిన మాటలకు...









