రైతుల ర్యాలీ‌లో అసాంఘిక‌శ‌క్తులు!

రైతులంటేనే శాంతికి గుర్తు. అటువంటి క‌ర్ష‌కులు క‌ద‌నానికి కాలు దువ్వుతారా! పొలం గ‌ట్ల‌పై కాటేస్తుంద‌ని తెలిసినా ద‌ణ్నంపెట్టి ప‌క్క‌కు త‌ప్పుకునే అన్న‌దాత‌లు ఇంత ఆగ‌మాగం చేస్తారా! ఔను.. ధిల్లీ రైతు ర్యాలీలో జ‌రిగిన...

ఏపీలో ఈ సారి కాపులు ఎటువైపు?

కాపుల ఓట్లు ఎటు ప‌డ‌తాయి. ఎవ‌రి వైపు ఈ సారి మొగ్గుచూపుతారు. జ‌గ‌న్ వెంట న‌డుస్తారా? ప‌వ‌న్‌ను అనుస‌రిస్తారా? ఏపీ స్థానిక ఎన్నిక‌ల్లో కాపుల ఓట్లు చాలా కీల‌కం కానున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో...

ఎన్నిక‌ల ర‌చ్చ ఏపీకు మ‌చ్చ‌!

ఏపీ.. రాజ‌కీయాల‌కే కేరాఫ్ చిరునామా. పైర‌వీలకు పెట్టింది పేరు. అటువంటి చోట అంత‌ర్గ‌త రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంటాయి. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు దేశం మొత్తం చూస్తుంది. ప్ర‌ధాన రాజ‌కీయ‌పార్టీల‌న్నీ...

జ‌గ‌న్ త‌రువాత ఆ స్థానంలో కేటీఆర్‌?

ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట గులాబీ కోట‌కు యువ‌రాజుగా ఉన్న కేటీఆర్ మ‌హారాజుగా కిరీటీ ధ‌రిస్తార‌ని. ఇప్పుడు అదే నిజ‌మ‌వుతోంది. అవును.. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఉర‌ఫ్ కేటీఆర్ త్వ‌ర‌లో...

క‌మ్మోరి క‌ల‌హం వైసీపీకు లాభించిన‌ట్టేనా!

టీడీపీ పునాదులు బీసీ వ‌ర్గ‌మ‌ని చెబుతున్నా.. ఎదుగుద‌ల‌లో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానిదే కీల‌క భాగ‌స్వామ్యం. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ అన్ని ప‌ద‌వులు రెడ్ల‌కేనంటూ పెడ‌బొబ్బ‌లు పెడుతున్న టీడీపీ చేసింది కూడా అదే.....

కారు డిక్కీలో దేవినేని నిజ‌మేనా?

దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు.. టీడీపీలో నిన్న‌టి వ‌ర‌కూ నెంబ‌రు టుగా చ‌క్రం తిప్పారు. 2014కు ముందు వైసీపీను. జ‌గ‌న్‌ను దుమ్మెత్తిపోయ‌ట‌మే కాదు.. జ‌గ‌న్‌పై ల‌క్ష కోట్ల అవినీతి ప్ర‌చారానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌చారం చేశారు....

బాల‌య్య‌… బాల‌య్యా ఎందుకీ మార్ప‌యా!

నంద‌మూరి వార‌సుడు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ మ‌రోసారి రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. సినిమా, రాజ‌కీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆరేళ్లుగా బాగానే కొన‌సాగుతున్నారు. అయితే నిన్న‌టి వ‌ర‌కూ ఏదో నంద‌మూరి ఇంటి నుంచి...

ఎల‌క్ష‌న్ టెన్ష‌న్‌.. ఏమిటో జ‌గ‌న్ డెసిష‌న్‌!

ఏపీలో లోక‌ల్ వార్ సైర‌న్ మోగింది. అయితే ఇది స‌జావుగా సాగుతుందా! బంతి కోర్టు వ‌ర‌కూ చేరుతుందా! అనే దానిపై ప‌లు అనుమానాలున్నాయి. స్థానిక ఎన్నిక‌ల అంశం.. ప‌ది నెల‌లుగా క‌రోనా చుట్టూ...

రాపాక ఎక్క‌డున్నా ఓకే!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బుర‌ద‌జ‌ల్లితే పేరొస్తుంది. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు కురిపిస్తే పాపులారిటీ వ‌స్తుంది. మెగా కుటుంబాన్ని ఆడిపోసుకుంటే రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ కావ‌చ్చు. నిజ‌మే.. మెగా కుటుంబం.. ఇటు ప్ర‌శంసించే వారికే కాదు.. అటు...

ఔను.. అఖిల‌ప్రియ ఒంట‌రిగా మారింది!!

అతిగా ఆశ ప‌డిన మగాడు.. అతిగా ఆవేశ‌ప‌డిన ఆడ‌ది సుఖ‌ప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు. ర‌జ‌నీకాంత్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌. ఏపీ రాజ‌కీయాల‌కు రెండూ వ‌ర్తిస్తాయి. ఒక‌రు కొద్దికాలంలోనే కోట్లు సంపాదించాల‌ని ఏడాదిన్న‌ర‌పాటు చిప్ప‌కూడు...