hindu voice from nandigama

నందిగామ కేంద్రంగా హిందూ నినాదం

నందిగామ రాజ‌కీయ చైత‌న్యానికి వేదిక‌.. ద‌శాబ్దాలుగా అక్క‌డి ప్ర‌జ‌లూ రాజ‌కీయంగా.. సామాజికంగా.. అర్ధికంగా అన్నింటా చైత‌న్య‌వంతులు.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఎంతో కీల‌క‌పాత్ర పోషిస్తుంటారు. అదే బాట‌లో హిందుత్వ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించారు. నందిగామ‌ను...

చైనా బోర్డ‌ర్‌లో ఏ క్ష‌ణ‌మైనా..!

భార‌త స‌రిహ‌ద్దుల్లో టెన్ష‌న్ మ‌రింత పెరుగుతోంది. క్ష‌ణ‌క్ష‌ణానికి అక్క‌డ ప‌రిస్థితులు మారిపోతున్నాయి. చైనా కూడా భారీగా బ‌ల‌గాల‌ను త‌ర‌లిస్తోంది. ఫింగ‌ర్ 4 వ‌ద్ద‌కు దాదాపు ల‌క్ష మంది ప‌దాతిద‌ళం సిద్ధంగా ఉంది. బాలిస్టిక్...
Pawan Kalyan

జ‌న‌సేనానితో బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్!

దేవతామూర్తులు , ఉత్స‌వ‌ర‌థాల విధ్వంస‌పై ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌కు వ్య‌తిరేకంగా బీజేపీ-జ‌న‌సేన సంయుక్తంగా ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌కు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హైద‌రాబాద్‌లోని స్వ‌గృహంలో దీక్ష ప్రారంభించారు. జ‌న‌సేన‌-బీజేపీ క‌ల‌సి తొలిసారి చేప‌ట్టిన...

టీ కాంగ్రెస్‌లో దుమ్ముదుమారం!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. ప‌నిలో ప‌నిగా నేత‌లు కూడా మాంచి దూకుడు మీద‌నే ఉన్నారు. ఇదంతా ప్ర‌త్య‌ర్థుల మీద అనుకునేరు.. అబ్బే.. ప‌క్కోళ్ల‌తో మాకెందుకండీ...

ఏపీ హిందువులు రాజ‌కీయ వ‌స్తువుగా మార‌బోతున్నారా!

ఏపీ కుల పంచాయితీల‌కు కేరాఫ్ చిరునామా. ఇది ద‌శాబ్దాలుగా సాగుతున్న అంత‌ర్గ‌త పోరు. ఏ రెండు కులాలు జ‌ట్టుక‌ట్టినా విజ‌యం అటువైపే వ‌రిస్తుంద‌నేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. క్రైస్త‌వం, హిందుత్వ‌, ముస్లింలు.. మ‌త ప్ర‌భావం...

పీవీకీ భార‌త‌ర‌త్న‌.. మేం ఒప్పుకోమంటున్న ఎంఐఎం!

మాజీ ప్ర‌ధానుల్లో ఏ కొద్దిమందో సాధించిన పేరు ప్ర‌ఖ్యాతులు పీవీ సొంతం. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆయ‌న్ను ఆరాధించేవారు. కీల‌క‌మైన అంశాలను కూడా పీవీతో చ‌ర్చించాకే నిర్ణ‌యం తీసుకునేవారు. అంత‌టి రాజ‌కీయ ఉద్ధండుడుకి భార‌త‌ర‌త్న...

హేమిటో ఈ ప‌వ‌నుడు ఒక ప‌ట్టాన అర్ధం కాడు???

నిజంగానే ఇత‌గాడికి తిక్కఉందా! అంటే మాట‌ల్లో లెక్క‌త‌ప్ప‌డు. పోనీ రాజ‌కీయంగా ఏమైనా లాభ‌ప‌డ‌దామా! అనుకుంటున్నాడా! అనుకుంటే.. అబ్బే ఉన్న‌దంతా ఆప‌ద‌లో ఉన్నోళ్ల‌కు దానం చేస్తుంటాడు. ఏదో ఒక‌టి మ‌న‌సులో లేక‌పోతే ఇదంతా చేస్తాడంటారా!...

వ‌ర్గ పోరులో ఫ్యాన్ రెక్క‌లు గిల‌గిల‌!

అమంచి అలుగుతారు.. క‌ర‌ణం క‌న్నెర్ర చేస్తారు. వ‌ల్ల‌భ‌నేని విరుచుకుప‌డ‌తారు. దుట్టా పంతం ప‌డ‌తారు. అవంతి స‌వాల్ విసురుతారు. ఆర్డ‌ర్‌.. బెదిరిస్తారు. శ్రీదేవి సైలెంట్ అవుతారు.. వైసీపీ అంత‌ర్గ‌త పోరు తారాస్థాయికి చేరుతోంది....

జ‌నం గుండెల్లో రాజ‌న్న‌!

పంచ‌క‌ట్టులో నిలువెత్తురూపం.. మాట‌తీరులో నాయ‌క‌త్వం.. న‌డ‌కలో రాజ‌సం.. ఎంత పెద్ద బ‌హిరంగ స‌భ‌లో అయినా క‌ళ్ల‌న్నీ త‌న‌వైపు తిప్పుకునేంత‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆక‌ట్టుకునేవారు. అభిమానులంద‌రికీ ఆత్మ‌బంధువుగా నిలిచారు. అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా...
AP CM, YS JAGAN, TRAFFIC

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్

సీఎం క్యాన్వాయ్ అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివస్తున్న సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు....