ganta seenu.

గంటా.. ఎన్నాళ్లీ దొంగాట‌!

ఏం రాజ‌కీయాలో ఒక ప‌ట్టాన అర్ధం కావు. అన్నీ తెలిసిన‌ట్టే ఉంటాయి.. అంత‌లోనే మారిపోతుంటాయి. విశాఖ‌జిల్లాలో కీల‌క‌మైన నేత గంటా శ్రీనివాస‌రావు . టీడీపీ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. వైసీపీ అఖండవిజ‌యం. భ‌విష్య‌త్‌లో టీడీపీ...
revanthreddy

రేవంతుడికే పీసీసీ పీఠం?

కొన్నేళ్ల క్రితం.. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక ఏపీ‌లో తెలుగుదేశం పార్టీ మ‌హానాడు నిర్వ‌హిస్తుంది. ఆ స‌మ‌యంలో ఓ నాయకుడు అక‌స్మాత్తుగా కార్య‌క్ర‌మానికి హాజ‌య్యాడు. అంతే.. సైలెంట్‌గా ఉన్న అక్క‌డంతా కేక‌లు. ఈల‌లు.. అంత‌గా...
KCR and CBN

తెలుగు చంద్రుల స‌రికొత్త రాజ‌కీయం!

ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలంటే... ఇద్ద‌రు చంద్రుల రాజ‌కీయ‌మే వేరు. సిద్ధాంత రీత్యా ఇద్ద‌రి మ‌ధ్య బేధాలున్నా వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో దిట్ట‌లు. క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు, నారా చంద్ర‌బాబునాయుడు.. ఒక‌రు శిష్యుడు....
rajasingh

రాజాసింగ్ అంటే భ‌య‌ప‌డేదెవ‌రు?

రాజాసింగ్‌.. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌. హిందుత్వ నినాదాన్ని గ‌ట్టిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌ల నాయ‌కుడు. రెండుసార్లు వ‌రుస‌గా గోషామ‌హ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాడు. అది కూడా.. టీఆర్ ఎస్ చాలా గ‌ట్టిగా.. ఎంఐఎం అండ‌గా ఉన్న...

జ‌న‌సేనాని డ్యామేజ్‌కు స్కెచ్‌!

అబ‌ద్దంలా క‌నిపించే చేదునిజం. జ‌న‌సేన ఏదో గాలికి కొట్టుకొచ్చిన పార్టీ.. ఎన్నాళ్లో ఉండ‌దంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌రప్ర‌సాద్ సంచ‌ల‌న కామెంట్స్ కేవ‌లం వ్య‌క్తిగ‌త‌మే కాదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చుట్టూ జ‌రుగుతున్న రాచ‌కీయాల‌కు...
bezawada

ర‌మేష్ హాస్పిట‌ల్ చుట్టూ రాజ‌కీయం!

ఏపీలో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా రాజ‌కీయం చేయ‌టం కొత్తేమీ కాదు. కానీ ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్నా ఇదే విధమైన పంథాలో పోవ‌ట‌మే సామాన్యుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. అధికారం చేప‌ట్టిన ప్ర‌తిపార్టీ త‌మ సొంత కులానికే...

ప‌వ‌న్ ఎందుకీ సైలెన్స్‌!

ఒక శ్రీరెడ్డి.. మ‌రో క‌త్తి మ‌హేష్‌.. ఇంకో వ‌ర్మ‌.. ఇప్పుడీ రాపాక‌.. అంద‌రి గురి మెగా ఫ్యామిలీపైనే. ఇంత‌కీ వాళ్లు.. వీళ్ల‌కు ఏమైనా స్థ‌లం త‌గాదాలున్నాయా! పొలంగ‌ట్టు వివాదాలున్నాయా! అంటే అబ్బే అలాంటిదేమీలేద‌నే...

వీర్రాజుకు.. ఏపీ స్వారీ అంత వీజీయేనా!

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడుగా సోము వీర్రాజు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. హమ్మ‌య్య‌.. పేద్ద కుర్చీలోకి చేరారు. నిజ‌మే.. సాధార‌ణ కార్య‌క‌ర్త నుంచి ఎమ్మెల్సీ త‌రువాత పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి. చాలా క‌ష్ట‌ప‌డే ఉంటారు. ఎన్నో...

జ‌నం మెచ్చిన జ‌గ‌న్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న భేష్ అంటూ ఇటీవ‌ల ఇండియాటుడే- కార్వే ఇన్‌సైడ్ మూడ్ ఆఫ్‌ది నేష‌న్ స‌ర్వే తేల్చింది. దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అనుభ‌వం ఉన్న సీఎంలుండ‌గా.. మూడోస్థానంలో...

బీజేపీ బ‌ల‌ప‌డితే ఏపీలో ఎవ‌రికి న‌ష్టం??

ఎంతైనా ద‌క్షిణాధి రాజ‌కీయాల్లో ప్రాంతీయ‌పార్టీల‌దే హ‌వా. జాతీయ‌పార్టీలు కూడా ఏదోఒక పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఓట‌రు నాడి భిన్నంగా ఉంటుంది. ఒక్క‌ఛాన్స్ అంటూ ఎవ‌రు బ‌తిమాలినా.. పోన్లే ఈ సారికి ఈ...