ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ‘షార్ట్ ఫిల్మ్ పోటీలు
ఆంధ్రప్రదేశ్ మద్యవిమోచన ప్రచార కమిటీ (ఏపీఎం పీపీసీ) ఆధ్వర్యంలో లఘుచిత్రాలు (షార్ట్ ఫిల్మ్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వెల్లడించారు. శుక్రవారం స్థానిక కొరిటెపాడు రామన్నపేటలో ఏపీ ఎంవీపీసీ ప్రభుత్వ...
ఏపీలో జగనన్న విద్యాకానుక
ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక వస్తువులను సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. కేంద్రం లాక్‌డౌన్4.0 ఆంక్షలు ఎత్తేయటంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు...
సీనియర్ సిటిజన్స్ కోసం @14567
సీనియర్ సిటిజన్స్... నిన్నటి తరంలో ప్రపంచాన్ని నడిపించిన యువకులు. నిజమే. ఇప్పుడున్న యూత్.. తరువాత స్టేజ్ కూడా అదే అని గుర్తించాలి. అందుకేనేమో.. తాత తల వద్ద పెట్టిన చిప్ప.. తరువాత ఎవరనేది...
ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ – గవర్నర్
ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సుస్థిర వ్యవసాయం చాల అవసరం : గవర్నర్
• పేదరిక నిర్మూలనకు సుస్థిర వ్యవసాయం అవసరం
• భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి
• సుస్థిర వ్యవసాయంపై వెబినార్ లో గవర్నర్
వేగంగా...
ఏపీ లో మరో మంత్రి కి కరోనా పాజిటివ్.. .
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి వాట్సాప్ వీడియో ద్వారా తెలిపారు . కొద్ది పాటి కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు...
రోజా దంపతులకు జగన్ ఆశీర్వచనాలు
ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రముఖ దర్శకుడు సెల్వమణి, నటి, ఎమ్మెల్యే రోజా దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ను కలసి దంపతులను ఆశీర్వదించారు.
ఖైరతాబాద్ గణపతిని ఇంటి నుంచే దర్శించుకోవచ్చు!
గణనాథుడు.. ముల్లోకాలు చుట్టిరావాలని పోటీపెడితే.. అమ్మనాన్నలను మించిన దైవం ఎక్కడ ఉంటుందంటూ పార్వతీపరమేశ్వరుల చుట్టు తిరిగి కన్నవారి గొప్పతనం చాటిన గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడు. నిజమే.. హిందూ సంప్రదాయ పండుగల్లో గొప్ప...
వరద బాధితులను ఇంటివారిగా ఆదరించండీ- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
గోదావరిపోటెత్తుతోంది. వరదనీటితో పల్లెలను ముంచెత్తుతోంది. ముంపు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకున్నారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో అదికారులంతా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు....
కరోనాపై గెలిచిన తమిళనాడు గవర్నర్ !
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కరోనాపై విజయం సాధించారు. 80 ఏళ్ల పురోహిత్ రెండువారాల క్రితం వైరస్ భారినపడ్డారు. రాజ్‌భవన్‌లో దాదాపు 83 మంది సిబ్బంది కూడా కొవిడ్ లక్షణాలో చికిత్స పొందారు....
అమ్మ వచ్చింది.. ఇంటికి కళ తెచ్చింది!
ఎంత అద్భుతమైన దృశ్యం. ఎంతటి బావోద్వేగాలు పలికించే సన్నివేశం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. ఏ కారణంతో అయినా ఆమె దూరమైతే ఆ ఇంట ఎన్ని సిరి సంపదలున్నా చిమ్మచీకట్లే. ఆ...









