పండుగ పైసలు పల్లెకు…

బాధ్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పల్లెల్లోని ప్రకృతి వ్యవసాయ రైతులు, పద్మశాలి, కుమ్మరి చేతి వృత్తులు, స్వయంసేవక మహిళా సంఘాలు, మహిళా వయోవృద్ధులు మరియు గోశాలల నుండి సేకరించిన 30 రకాల సాంప్రదాయ వస్తువులచే తయారు చేసిన “గంగా గణేష్ పూజా కిట్” ను @499/- లకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి, మీ దగ్గరలోని బుకింగ్ సెంటర్ నందు ముందస్తు నమోదు చేసుకోగలరు.
http://ganeshpoojakit.com

రైతులకు,చేతి వృత్తుల వారికి, మహిళా సంఘాలకు మరియు గోశాలలకు చేయూతనిచ్చే ఈ కార్యక్రమమును మనసారా ఆశీర్వదించి ఆదరించండి.

పల్లెలకు చేయూత….మనందరి బాధ్యత

ఈ మంచి విషయాన్ని మీ బంధు మిత్రులకు షేర్ ఆప్షన్ ద్వారా పంపించండి.

నమస్కారము…🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here