పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్య యత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేదింపులే కారణమని ఆరోపణలు వున్నాయి. బాలకృష్ణన్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గత కొంతకాలం గా ఎస్. ఐ గీతను వేధిస్తున్నట్లుగా తెలుస్తుంది.బాలకృష్ణన్ పై విచారణ కమిటి కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎదుట మరికొంత బాధితుల గగ్గోలుపెడుతున్నారు.