అమ్మాయిలూ ఒక్క క్షణం ఆలోచించండీ!
వయసులో ఉన్న ఆడపిల్లకు పందిపిల్ల కూడా అందంగా కనిపిస్తుందంటూ... ఓ సినిమా డైలాగ్. పందులతో ఇబ్బందులు ఉండవు. మహా అయితే వాటి బురదను అంటిస్తాయి. కానీ.. కళ్లెదుట అందంగా కనిపించే మృగాళ్లతోనే అసలు...
కత్తి కార్తీక.. దుబ్బాక దెబ్బ ఎందాక!
కత్తి కార్తీక.. అప్పట్లో వీ6 యాంకర్‌గా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఛీటింగ్ కేసులో నిందితురాలిగా నిలబడ్డారు. ఔను.....
ప్రేమోన్మాది కాదట.. మనువాడినోడేనట!
బెజవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడిచేసి హతమార్చిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం విజయవాడ క్రీస్తురాజపురంలో దివ్యతేజస్విని అనే యువతిపై నాగేంద్రబాబు అలియాస్ చినస్వామి కత్తితో దాడి చేశాడు. కసితీరా...
పోలీసన్నా.. మీ సేవలు మరువలేమన్నా!
పోలీస్... ఖాకీ డ్రస్‌లో కరకుదనం మాత్రమే కనిపిస్తుంది. దానివెనుక దాగిన వెన్నంటి మనసు కొందరికే తెలుస్తుంది. వానొచ్చినా.. వరదొచ్చినా.. విందులు.. వినోదాలు. పండుగలు.. పబ్బాలు.. పుట్టినరోజు వేడుకలు.. పెళ్లిరోజు కానుకలు ఇవన్నీ మరచి.....
ఈ హీరో గుట్కా కింగ్!
నిజమే ... మీరు చదివింది వందశాతం వాస్తవం. ఈ హీరో గుర్తున్నాడా.. అప్పట్లో మౌనమేలనోయి అంటూ తెలుగుతెరపై లవర్‌బాయ్‌గా కనిపించాడు. ఎస్ అతడే సచిన్ జోషి. అడపా దడపా సినిమాలు తీసినా పెద్దగా...
ఆ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం.. వెండి ఎందుకో తెలుసా!
అవినీతి ఇప్పుడు అదో ట్రెండ్. ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వటమే కాదు.. ట్రెండ్ సెట్ చేద్దామనుకునే అవినీతి పరులూ ఉంటారు. వీళ్లను ముద్దుగా కరప్షన్ కింగ్స్ అంటారు.. కానీ.. మేం కింగ్‌లం కాదు.....
హైటెక్ నగరంలో గంజాయి మత్తులో దాడులు – Watch Video
ఇంటర్నేషనల్ సిటీ.. అంతటా పేద్ద పేరు. కానీ రాత్రయితే చాలు గంజాయిమత్తులో ఊగుతూ దాడులకు తెగబడుతున్నారు. తెల్లవార్లూ రోడ్లమీద బైక్‌లు, కార్లలో చక్కర్లు కొడుతూ హల్‌చల్ చేస్తున్నారు. అంబర్‌పేట్ వద్ద అలీకేఫ్ చౌరస్తా...
బెజవాడలో మర్డర్.. అసలేం జరిగిందీ!
అతడి పేరు మహేష్. విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చె నెలలో పెళ్లి. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలో ఏమైందో.. స్నేహితులతో సరదాగా ఉన్న సమయంలో ఎవరో అగంతకులు వచ్చారు. గొడవ...
వర్మా.. అందరూ పవన్ అంత తేలిగ్గా తీసుకోరు!
రాంగోపాల్ వర్మ.. శిష్యులు ఆయనొక గ్రంథం. అభిమానులకు అతడొక వేదిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. బెజవాడలో పుట్టిపెరిగిన వర్మ ముంబయిలో సెటిలయ్యాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ సంఘటన జరిగినా దాన్ని కెలుకుతూ...
ఏపీ సీఎం.. మాజీ సీఎంలకు కేసులు.. కోర్టుల బాధ తప్పేట్టు లేదుగా!
నువ్వు లక్ష కోట్లు తిన్నావంటే. నువ్వే రెండులక్షల కోట్లు తిన్నావంటూ పరస్పర విమర్శలు. సగటు మధ్యతరగతి మనిషి చిన్న ఇల్లు కట్టుకుని.. పిల్లల్ని చదివించుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాడు. రేయింబవళ్లు...









