అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు – కృష్ణంరాజు

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు - కృష్ణంరాజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర మాజీ మంత్రి, రెబెల్ స్టార్ కృష్ణం రాజు.. కరోనా  ఇబ్బంది పెడుతున్న ఈ సమయంలో యోగా...

జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ సర్వీస్

        ఈరోజు పోచంపల్లిలో 25 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు మరియు ఒక కిలో మంచి నూనె చొప్పున 40 మంది నిరుపేద చేనేత కళాకారులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గారు పంచి...

నంద‌మూరి న‌ట‌సింహం@ స్వీట్ 60!

శ‌ర‌ణ‌మంటే ర‌క్ష‌.  ర‌ణమంటే మ‌ర‌ణ‌భిక్ష  శ‌ర‌ణ‌మా ర‌ణ‌మా.. తెలుగు జాతి అధ‌ములం కాదు..ప్ర‌ధ‌ములం .  స‌మ‌యం లేదు మిత్ర‌మా...! పౌరాణికంలో న‌ట‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రాముడి వారుసుడి గా బాల‌కృష్ణ ప‌లికిన‌ డైలాగ్‌లు. తెలుగోడి...

ఆర్తీ అంద‌రికీ న‌చ్చావ్‌!

అందంగా గ‌డిపిన బాల్యం.. అంత‌కు మించిన సౌంద‌ర్య‌రాశిగా గుర్తింపు. కానీ.. వ‌య‌సులోకి వ‌చ్చాక ఎన్నో దెబ్బ‌లు చ‌విచూసింది. పేరుప్ర‌ఖ్యాత‌లు. సిరిసంప‌ద‌ల కాళ్ల‌ముందుకు చేరిన స‌మ‌యంలో 31 ఏళ్ల వ‌య‌సుకే.. ఈ మోసాలు.. మాయ‌ల‌తో...

దేవ‌ర‌కొండ‌… మ‌న‌సు చ‌ల్ల‌కుండ‌!

దేవ‌ర‌కొండ విజ‌య్‌... మాట‌లోనే కాదు. . మ‌న‌సు కూడా చ‌ల్ల‌నే అని చాటుకున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉపాధి దూర‌మైన వేలాది కుటుంబాల ఆక‌లి తీర్చాడు. జూన్ 2వ తేదీ వ‌ర‌కూ నిర్విఘ్నంగా కార్య‌క్ర‌మాలు...

ఎందుకు సామీ.. చిరు అంటే మంట‌!

ఒక కానిస్టేబుల్ కొడుకు స్వ‌యంకృషితో ఎదిగాడు.  మెగాస్టార్ అయ్యాడు. ప్ర‌తి ఆగ‌స్టు 22న సినీ పెద్ద‌లు, న‌టులు అంద‌రూ చిరంజీవి గురించి చేసే ప్ర‌శంస‌లు. ప్ర‌జారాజ్యం పెట్టిన‌పుడు కూడా ఆయ‌న ఏమైనా ఎన్టీఆర్...

మెగా ఫ్యామిలీకు టెన్ష‌న్‌!

క‌రోనాతో సినీ రంగం బాగా ఇబ్బందులు ప‌డుతుంది. హీరోల కాల్షీట్లు వృధా అవుతున్నాయి. సగ‌టు ఉద్యోగుల‌కు జీతాలు త‌గ్గించిన‌ట్టుగా క‌థానాయ‌కుల‌కు రెమ్యునురేష‌న్ కూడా భారీగా కోత విధించార‌ట నిర్మాత‌లు. ద‌ర్శ‌కులు కూడా నిస్స‌హాయంగా...

బాల‌య్యా.. ఏందీ ర‌చ్చ‌.. చిరు ఎందుకీ మ‌చ్చ‌!!

ఫాఫం బాల‌య్య త‌న‌ను స‌మావేశానికి పిలువ‌లేద‌ని ఫీల‌య్యాడు. ఓస్ బాల‌య్య పిల్లోడు పిలిచినా ఒక‌టే పిల‌వ‌కున్నా ఒక‌టే అని మెగాస్టార్ అనుకోని ఉండ‌వ‌చ్చు. అయినా ఇది అప్ప‌ట్లో అంటే.. టీడీపీ ఏపీలో అధికారంలో...

మెగాస్టార్ జోన‌ర్ మార్చ‌బోతున్నారా!

చిరంజీవి అంటే బ్రేక్ డ్యాన్స్‌లు.. ఫైట్స్‌.. మాస్‌కు రెండున్న‌ర గంట‌ల వినోదం. ఖైదీ నుంచి ఖైదీనెంబ‌రు 150 వ‌ర‌కూ అదే జోరు. అదే వేగం.. స్టెప్పుల‌తో మ‌తులు పోగొడుతూ.. ఇప్ప‌టి కుర్ర‌హీరోల‌తో సై...