ఏపీలో మాజీలు రాజీ పడలేక!
నిన్నటి వరకూ పెత్తనం చేస్తిరి. మంది మార్బలంతో రాచమర్యాదలు అందుకొంటిరి. పోలీసులతో సెల్యూట్లు.. బ్యూరోక్రాట్లతో వంగివంగి దణ్నాలు పెట్టించుకుంటిరి. మరో ఐదేళ్లు కూడా ఇవే రాజబోగాలు అనుకుంటిరి. కానీ. అసలే ఏపీ ప్రజలు.....
ఏపీలో మత కలహాలకు ఆజ్యం పోస్తున్నదెవరు?
నిన్నటి వరకూ కులాల కుంపటిగా కనిపించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మత కలహాలకు కేరాఫ్ చిరునామాగా మారింది. యూపీ, పశ్చిమబంగ వంటి చోట్ల కూడా కనిపించని దారుణ పరిస్థితులు ఏపీలో చిచ్చుపెడుతున్నాయి. ఇదంతా...
ఏపీ మాజీ మంత్రికి భర్త వల్లనే ఇబ్బందులు మొదలయ్యాయా!
ఆమె వెనుక ఆయన... ఇదేదో సినిమా టైటిల్ అనుకునేరు. సీమలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అఖిలప్రియకు తరచూ కేసులు తప్పట్లేదు. ఇదంతా వ్యక్తిగతమా.. రాజకీయ కక్షల్లో ఇరుక్కుంటున్నారా అనేది పక్కనబెడితే.....
పవన్ కళ్యాణ్‌పై చేయి వేసే దైర్యం చేస్తారా!
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్ధం వద్ద చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా బీజేపీతో సహా హిందు సంఘాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు....
నానీల త్రయానికి జ్ఞానోదయమైనట్టేనా!
ఏపీలో నిన్నటి వరకూ కేశినేని, దేవినేని, యరపతినేని, చింతమనేనిల హవా నడిచింది. సైకిల్‌కు పంక్సర్ కావటంతో వారంతా మాజీలుగా మారి... మళ్లీ బిజినెస్ పనుల్లో బిజీ అయ్యారు. ఇప్పుడు.. నేనిల బాధ్యత నానీలు...
జేసీ గారు.. ఎప్పుడూ చక్రం తిప్పుదామనుకుంటే ఎట్టా!
జేసీ దివాకర్ రెడ్డి తిట్లతో డిక్షనరీ. ఎన్‌సైక్లోపిడియా అని కూడా అనాలేమో. 76 ఏళ్ల వయసులో ఎవరితో ఎలా మాట్లాడాలనే ఇంగితం మరిచారనే విధంగా మాట్లాడుతున్నారు. ఏపీ మంత్రి కొడాలి నాని...
కాపు నేత పురంశెట్టి హత్య వెనుక పెద్దలెవరు?
కాపునాయకుడు, టీడీపీ నాయకుడు పురంశెట్టి అంకులు హత్య వెనుక ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు జిల్లా పల్నాడులో రెండ్రోజుల క్రితమ అంకులును దారుణంగా ప్రత్యర్థులు హతమార్చారు. పెదగార్లపాడు సర్పంచ్‌గా 15 ఏళ్లు సుదీర్ఘంగా...
ఆ రెడ్లు… ఈ రెడ్లను సాగనంపారా!
తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు దూరమవుతున్నారు. ఏపీలో పట్టిన గతే టీఎస్‌లోనూ తప్పదంటూ మరీ బయటకు వెళ్తున్నారు. విజయశాంతి పార్టీ వీడినపుడు ఆమె వల్ల పెద్దగా నష్టం ఏమిలేదన్నారు. ఇప్పుడు అదే...
ఏపీలో బీజేపీ సైలెంట్ వ్యూహాత్మకమా.. హైకమాండ్ ఆదేశమా!
నిన్నటి వరకూ నామినేషన్ వేసే ముందు మాత్రమే నేతలతో గుళ్లు కళకళలాడేవి. కానీ ఇప్పుడు అవే దేవాలయాలు ఆకతాయిల విధ్వంసాలకు.. ఖద్దరు దొరల ప్రమాణాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఇదంతా రాజకీయపార్టీల అంతర్నాటకమా.. హిందువుల...
న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో డేంజర్ బెల్స్!
మీరు చదివింది నిజమే.. కొత్త సంవత్సరం సరదాగా ఎంజాయ్ చేయటం కొత్తేమి కాదు. కుర్రాళ్లయతే.. ఫుల్‌గా మజా చేయటానికే ఓటేస్తారు. మరి 2021 అంటే.. ఈ రోజు నైట్ పార్టీ కోసం మందు.....









