సేనానికి చిన్న జీయర్ ఆశీస్సులు!
కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరారు. సీతానగరం కొండపై కొలువైన విజయకీలాద్రిని దర్శించుకున్నారు. అనంతరం. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రెండ్రోజులుగా పవన్ నిఫర్ తుపానులో...
గుడివాడలో గబ్బర్‌సింగ్ గర్జన!
గుడివాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనకు అపూర్వస్వాగతం లభించింది. మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయవచ్చు.. మేము సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదా! అంటూ వైసీపీ విమర్శలు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు పవన్...
సికాకుళంలో రాజకీయ రచ్చ రచ్చే!
ఉత్తరాంధ్ర.. బతుకు చిత్రాలకు నిదర్శనం. పాలకులు మారుతున్న అవే జీవితాలు. రాజకీయంగా.. సామాజికంగా చైతన్యవంతులు. అటువంటి ప్రాంతంలో విసిరేసినట్టుగా ఉండే శ్రీకాకుళం జిల్లా. ఒడిషాకు సమీపంలో భిన్నకల్చర్ల సమ్మేళనం. భాష... యాస.. వేషం...
తిరుపతి ఉప ఎన్నిక బరిలో జనసేన?
తిరుపతి ఉప ఎన్నికలు పార్టీలకు సవాల్‌గా మారాయి. ఇప్పటికే ఏపీ స్థానిక ఎన్నికలు వైసీపీను ఇరుకున పెడుతున్నాయి. ఎన్నికలు జరిగితే.. వైసీపీ వైపు జనం నిలబడతారా! విపక్షానికి అనుకూలంగా మారుతుందా! అనే అనుమానం...
తెలంగాణ మంత్రికి కరోనా !
తెలంగాణ మంత్రి కరోనా బారీనపడ్డారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. రవాణామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు సోమవారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో కొవిడ్ 19 పాజిటివ్...
తెలంగాణ పీసీసీ రేవంతుడికేనా!
పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా. మూడేళ్లుగా ఉత్తమ్‌ను తప్పించాలంటూ తెర వెనుక చక్రం తిప్పిన హస్తం నేతలు ఖుషీ అయ్యారు. ముఖ్యంగా కో్మటిరెడ్డి బ్రదర్స్‌కు ఇది అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నారు. 2014, 2018...
పవన్ రైతు దీక్ష!
నిఫర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.35వేలు పరిహారం ఇవ్వాలి. తక్షణ సాయంగా రూ.10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రెండ్రోజుల క్రితం నిఫర్ తుపాన్ వల్ల...
పవన్ సత్తా ఇప్పటికైనా తెలుసుకోండి!
అబ్బే.. బొత్తిగా రాజకీయం తెలియదండీ. ఇతడి కంటే వీళ్ల అన్నయ్యే బెటర్. అసలు నిలకడే ఉండదు. ఏం చేస్తున్నాడనేది అర్ధం కాదు. ఇతగాడికి రాజకీయాలెందుకు. హాయిగా ఫామ్‌హౌస్‌లో గోవులు మేపుకుంటూ.. పిల్లలతో...
జీహెచ్ ఎంసీ మేయర్ పీఠం రెడ్లకా. బీసీలకా!
మేమే స్వయంగా మేయర్ పీఠం సాధిస్తాం. అసలు 45 సీట్లు వస్తే చాలు.. ఎక్స్ అఫిషియో ఓట్లతో మాదే అధికారం.. గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ మంత్రుల ధీమా. కానీ.. ఫలితాలు ఊహించని...
బండి సంజయ్‌కు ఏపీలో శత్రువులా!
తెలంగాణ బీజేపీ ఎదుగుదలను నిలువరించేందుకు ఏపీలో వ్యూహరచన. తెర వెనుక నుంచి చక్రం తిప్పుతున్న శక్తులు. దీనికి ప్రతిగా సత్తా చాటేందుకు బండి సిద్ధమవుతున్నాడు. ఏపీ స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి బండి సంజయ్...