నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌పై బీజేపీ స్కెచ్‌!

నిన్న దుబ్బాక‌.. నేడు హైద‌రాబాద్‌.. రేపు నాగార్జున‌సాగ‌ర్‌. ఎస్‌.. బీజేపీ ప‌క్కా స్కెచ్‌తో వెళుతోంది. అమిత్‌షా మంత్రాంగం.. మోదీ చాణ‌క్యం.. బండి సంజ‌య్ ఆచ‌ర‌ణ వెర‌సి తెలంగాణ‌లో కాషాయం దూకుడు పెంచింది. దుబ్బాక...
uttam-kumar-reddy123

“ఉత్తమ” మైన నిర్ణయమేనా ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయటంతో కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటని చర్చ మొదలయింది. GHMC ఎన్నికల్లో BJP పుంజుకోగా, TRS చాలా నష్టం జరిగినప్పటికీ MIM సహకారంతో GHMC...

బ‌ల్దియా పోస్ట‌ల్ ఓట్ల‌లో బీజేపీ హ‌వా?

జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో ముంద‌జ‌లో ఉంది. బీజేపీ 25, టీఆర్ ఎస్ 12 వ‌చ్చాయి. కీల‌క‌మైన డివిజ‌న్ల‌లో అంటే.. టీఆర్ ఎస్‌కు ప్రాభ‌ల్యం ఉన్న డివిజ‌న్ల‌లోనూ బీజేపీకు...

సినీ స్టార్స్ కి క‌ల‌సిరాని రాజ‌కీయం!

సినిమా.. రాజ‌కీయం.. రెండూ అభివ‌క్త క‌వ‌ల‌లు. ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉంటూనే ఉంటాయి. క‌ళ స‌మాజాన్ని మేలుకొలిపితే .. రాజ‌కీయం అదే స‌మాజానికి అన్నీతానై న‌డిపిస్తుంది. రెండింటి క‌ల‌యిక‌తో ప్ర‌జాసంక్షేమం ఈజీ అవుతుంద‌నే...

నిమ్మ‌గ‌డ్డ ఉన్నంత వ‌ర‌కూ లోక‌ల్ ఎన్నిక‌లు క‌ష్ట‌మే???

ఆయ‌న ఉన్నంత వ‌ర‌కూ మేం ఎన్నిక‌లు జ‌ర‌ప‌బోమంటూ స‌ర్కారు. ఎలాగైనా త‌న హ‌యాంలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించి ప‌ద‌వి నుంచి తప్పుకోవాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌. ఇద్ద‌రి మ‌ధ్య వార్ కోర్టుల వ‌ర‌కూ చేరింది. అక్క‌డ...

జ‌న‌వ‌రి 1న ర‌జ‌నీ కొత్త‌పార్టీ ఎనౌన్స్‌మెంట్‌!

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పార్టీపై క్లారిటీ ఇచ్చారు. ఇన్నేళ్లుగా దోబూచులాడుతు వ‌స్తున్న కొత్త రాజ‌కీయ‌పార్టీపై ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌ను ఖుషీచేసేలా ట్వీట్ చేశారు. ర‌జ‌నీకాంత్ పార్టీ పెడ‌తానంటూ ప్ర‌క‌టించారు....

రైత‌న్న‌ల‌కు జ‌న‌సేనాని భ‌రోసా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిఫ‌ర్ తుఫాన్ తో పూర్తిగా దెబ్బ‌తిన్న రైత‌న్న‌ల‌కు గుండె ధైర్యం నింపేందుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధ‌మ‌య్యారు. దీనిలో భాగంగా ఏపీలోని ప‌లు జిల్లాల‌ను ప‌ర్య‌టిస్తున్నారు. తొలిరోజు గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని ప‌లు...

బండి సంజ‌య్‌కు ఊహించ‌ని బ‌హుమ‌తి!

బండి సంజ‌య్‌కుమార్‌.. నిన్న‌టి వ‌ర‌కూ ఓ ఎంపీగా మాత్ర‌మే తెలుసు. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల బ‌రిలో ఒక్క‌సారిగా విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించి గొప్ప‌నేత‌గా ఎదిగాడు. హిందుత్వ నినాదంతో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల మ‌న‌సు గెలిచారు. న‌రేంద్ర‌మోదీ...

బ‌ల్దియాలో బీజేపీ పాగా వేసిన‌ట్టే!

హైద‌రాబాద్‌లో పాగా వేయ‌టం రాజ‌కీయంగా కీల‌కం. దాదాపు 21 అసెంబ్లీ స్థానాల్లో ప‌ట్టు సాధించేందుకు బ‌ల్దియా మేయ‌ర్ పీఠంపై గురిపెట్ట‌డం వెనుక కార‌ణ‌మిదే. 2009లో క‌నీసం ఒక్క‌సీటు కూడా గెల‌వ‌లేమ‌ని వెనుక‌డుగు వేసిన...

బీజేపీ హీరోగా ఎదిగిన బండి సంజ‌య్‌!

ఆర్ ఎస్ ఎస్ నేప‌థ్యం.. నిలువెల్లా హిందుత్వం.. క‌ర‌డుగ‌ట్టిన జాతీయ‌వాదం. ఇవ‌న్నీ బండి సంజ‌య్‌ను నిల‌బెట్టాయి. ఇన్నేళ్ల క‌ష్టానికి త‌గిన గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్ప‌ట్లో ఆలె న‌రేంద్ర వంటి నేత‌లు మాత్ర‌మే.. హైద‌రాబాద్...