లోక‌ల్ వార్‌లో సైన్యం పైనే జ‌న‌సేనాని న‌మ్మ‌కం!

ఏపీలో లోక‌ల్ వార్‌కు అడ్డంకులు తొలిగాయి. ప్ర‌భుత్వం పంతం నెగ్గించుకోవాల‌ని చూసినా అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో దిగిరాక త‌ప్ప‌లేదు. స్థానిక ఎన్నిక‌లు అన్నిపార్టీల‌కూ స‌వాల్‌గా మారాయి. రాబోయే ఎన్నిక‌ల‌కు ఇది రిఫ‌రెండంగానే...

గులాబీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారా!

ఇది ఎవ‌రో చేస్తున్న ఆరోప‌ణ‌లు కాదు.. స్వ‌యంగా మంత్రి కేటీఆర్ అన్న మాట‌లు. వ‌రంగ‌ల్‌, అదిలాబాద్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్ వంటి కీల‌క‌మైన జిల్లాల్లోని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హ‌ద్దు మీరుతున్నారు. మ‌రి ఇదంతా...

జ‌గ‌న్ త‌రువాత ఆ స్థానంలో కేటీఆర్‌?

ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట గులాబీ కోట‌కు యువ‌రాజుగా ఉన్న కేటీఆర్ మ‌హారాజుగా కిరీటీ ధ‌రిస్తార‌ని. ఇప్పుడు అదే నిజ‌మ‌వుతోంది. అవును.. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ఉర‌ఫ్ కేటీఆర్ త్వ‌ర‌లో...

జ‌న‌సేనాని తిరుప‌తి ఉప ఎన్నిక‌పై ఏమంటారో‌!

జ‌న‌సేనాని దూకుడు పెంచారు. రాజ‌కీయాల్లో రాణించాలంటే రాజ‌కీయ‌మే చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌నే ప్ర‌తిన‌కు విఘాతం త‌లెత్త‌కుండా వైరి వ‌ర్గాల‌కు త‌న మాట‌ల‌తోనే ముచ్చెమట‌లు పోయిస్తున్నారు. త‌న‌కు వైసీపీ...

కొడాలి.. చంద్రబాబు కోవర్ట్ అనిపిస్తుంది.! || An Analysis by Tati Rama Krishna Rao On Recent...

కొడాలి.. చంద్రబాబు కోవర్ట్ అనిపిస్తుంది.! || An Analysis by Tati Rama Krishna Rao On Recent Politics - Watch Video

2024లో జ‌న‌సేనాని వెంట‌ కాపులు!

కాపు.. ఏపీలో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న సామాజిక‌వ‌ర్గం. అనైక్య‌త కార‌ణంగా ఐదేళ్ల‌కోసారి ఎవ‌రో ఒక‌రి పంచ‌న చేరుతూ ప‌లుచ‌న‌గా మారుతున్నారు. అధిక‌శాతం ఓట‌ర్లు.. సామాజిక‌వ‌ర్గం ఉన్న చోట కూడా కాపు నేత‌ల‌ను...

సేనానికి చిన్న జీయ‌ర్ ఆశీస్సులు!

కృష్ణాజిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ చేరారు. సీతాన‌గ‌రం కొండ‌పై కొలువైన విజ‌య‌కీలాద్రిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం. చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రెండ్రోజులుగా ప‌వ‌న్ నిఫ‌ర్ తుపానులో...

గుడివాడ‌లో గ‌బ్బ‌ర్‌సింగ్ గ‌ర్జ‌న‌!

గుడివాడ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌కు అపూర్వ‌స్వాగ‌తం ల‌భించింది. మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజ‌కీయాలు చేయ‌వ‌చ్చు.. మేము సినిమాలు చేస్తూ రాజ‌కీయాలు చేయ‌కూడ‌దా! అంటూ వైసీపీ విమ‌ర్శ‌లు ఘాటుగానే కౌంట‌ర్ ఇచ్చారు ప‌వ‌న్...

సికాకుళంలో రాజ‌కీయ ర‌చ్చ ర‌చ్చే!

ఉత్త‌రాంధ్ర‌.. బ‌తుకు చిత్రాల‌కు నిద‌ర్శ‌నం. పాల‌కులు మారుతున్న అవే జీవితాలు. రాజ‌కీయంగా.. సామాజికంగా చైత‌న్య‌వంతులు. అటువంటి ప్రాంతంలో విసిరేసిన‌ట్టుగా ఉండే శ్రీకాకుళం జిల్లా. ఒడిషాకు స‌మీపంలో భిన్నక‌ల్చ‌ర్ల స‌మ్మేళ‌నం. భాష‌... యాస‌.. వేషం...

తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో జ‌న‌సేన‌?

తిరుప‌తి ఉప ఎన్నికలు పార్టీల‌కు స‌వాల్‌గా మారాయి. ఇప్ప‌టికే ఏపీ స్థానిక ఎన్నిక‌లు వైసీపీను ఇరుకున పెడుతున్నాయి. ఎన్నిక‌లు జ‌రిగితే.. వైసీపీ వైపు జ‌నం నిల‌బ‌డ‌తారా! విప‌క్షానికి అనుకూలంగా మారుతుందా! అనే అనుమానం...