జగన్ ఇలాఖాలో రగడ!
కడప జిల్లాలో ఘర్షణలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా మారిన వైసీపీ కార్యకర్తలు కోట్లాటకు దిగారు. శుక్రవారం మొదలైన రచ్చ ఆదివారం కూడా కొనసాగింది. ఇప్పటి వరకూ సుమారు 10 మంది వరకూ...
గ్రేటర్ గెలుపు కోసం కేటీఆర్ వ్యూహం!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం మంత్రి కేటీఆర్ వ్యూహాలకు పదను పెడుతున్నారు. కేటీఆర్ 2016 ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో 100 డివిజన్లు గెలుస్తామంటూ... 99 గెలిచి చూపారు.2020లోనూ అదే ధీమాతో ప్రత్యర్థులపై పై...
పాటకు పట్టాభిషేకం
పాట.. ఆటతో ఆకట్టుకునే ప్రజాగాయకుడు గోరటి వెంకన్నకు తెలంగాణ సర్కారు సముచిత గౌరవం ఇచ్చింది. సామాజిక వర్గాలను సమీకరించేలా ముగ్గురుకి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం వీరి పేర్లను గవర్నర్...
రాజకీయ లెక్కలు సరిచేసిన దుబ్బాక!
సిద్దిపేట జిల్లాలో అదో నియోజకవర్గం. అసలు దుబ్బాక అంటే తెలియని వాళ్లు చాలామందే ఉంటారు. అపుడెపుడో ముత్యంరెడ్డి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నపుడు వినిపించిన పేరే అది. పాడి,పంటలను ప్రోత్సహించిన ముత్యంరెడ్డి...
కన్ఫ్యూజ్ చేసిన కార్!!
ఈరోజు దుబ్బాక ఎన్నికల ఫలితాలలో ఒక ఆసక్తి కరమైన అంశం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక స్వతంత్య్ర అభ్యర్థి ఎన్నికల గుర్తు అచ్చం తెరాస కారు గుర్తు లాగేనే వుంది. ఈ గుర్తుకి 3600...
దుబ్బాక బీజేపీదే!
దుబ్బాక ఎన్నికల ఫలితాల లెక్కింపు నరాలు తెగే ఉత్కఠ తో చివర వరకు ఆసక్తిగానే కొనసాగింది మొదట నుంచి బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ 19వ రౌండ్ లో తెరాస కొంత ముందుకు వచ్చింది....
పల్లెబిడ్డలే కారును గట్టెక్కించాల్సి ఉందట!
దుబ్బాక ఉప ఎన్నిక నువ్వానేనా అనేట్టుగా ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తిగా మారుతోంది. ఆరో రౌండ్‌లో స్వల్ప ఆధిక్యత సాధించిన టీఆర్ ఎస్ మున్ముందు ఇదే దూకుడు కొనసాగిస్తా మంటోంది. కాంగ్రెస్...
దుబ్బాకలో అమెరికా లెక్కలు.. కమలం తెగ ఖుషీ!
తెలంగాణలో దుబ్బాక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలికేంటీ. మోకాలికి.. బోడిగుండుకు ముడి వేయటం అంటే ఇదేనేమో. ఇలా అనుకునేవారూ ఉంటారు. కానీ ఎన్నికలయ్యాక ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఫలితం వచ్చేంత...
కేసీఆర్ ఘనత చెప్పిన కిషన్ రెడ్డి!!
GHMC ఎన్నికల వేడి భాగ్యనగరంలో రోజు రోజు పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం యూసూఫ్ గూడా లోని ఒక ఫంక్షన్ హాల్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి కిషన్...
చంద్రబాబు చాణక్యతకు పదను పెడుతున్నారా!!
నారా చంద్రబాబునాయుడు.. అభిమానులు ముద్దుగా పిలుచుకునే సీబీఎన్. అసలు సిసలైన రాజకీయ నాయకుడు. అంతకు మించి విజన్ ఉన్న లీడర్. రాజకీయం అంటేనే రాజకీయాలు చేయాలి. లేదంటే జనాన్ని మెప్పించి అధికారంలోకి రావటం...









