అరవ రాజకీయం ఒక పట్టాన అంత వీజీగా అర్ధం కాదేమో??
చిన్నమ్మ చక్రం తిప్పుతుందా.. రజనీకాంత్ మాయాజాలం వర్కవుట్ అవనుందా.. కమలహాసన్ రాజకీయ అవతారం ఎత్తుతారా.. విజయ్ సీఎం అవుతారా.. పళినిస్వామి ఏ మంత్రం వేస్తారు. స్టాలిన్ ఎత్తుగడలు ఏమిటీ.. బీజేపీ పాగా వేసేందుకు...
శీతక్క.. సమాజానికి వేగుచుక్క !
నేను ఎన్నో సార్లు ఈ వాగు దాటి అటు పక్కన ఉన్న ఊర్లకు వెళ్ళాను, కానీ అది ఎలక్షన్స్ ముందు, నేను గెలిచిన తర్వాత ఇదే మొదటి సారి అక్కడికి వెళ్లాను వాళ్లకు...
గన్నవరం రచ్చ చల్లారేదెట్టా సామీ!
గన్నవరం మరోసారి గరంగరంగా మారింది. మూడు వర్గాల మధ్య గొడవ తారస్థాయికి చేరింది. గన్నవరం నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలను టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రారంబోత్సవాలు చేస్తున్నారు. దీన్ని దుట్టా వర్గం...
దుబ్బాక ఉప ఎన్నికలో దబిడి దిబిడి!!!!
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎవరికి వారే తమ బలాలను సరిచూసుకుంటున్నారు. 7 మండలాలు.....
చంద్రబాబు చాణక్యం.. పసుపుదండుకు దిశానిర్దేశం!
బలమైన నాయకత్వం.. అంతకుమించిన విశ్వాసంగా పనిచేసే కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం. క్రమశిక్షణకు నిదర్శనం. 2019 ఘోర వైఫల్యం వెనుక బాబు వెన్నంటి ఉంటూ తప్పుడు సలహాలు ఇచ్చిన పెద్దలు. పార్టీలోని కొందరు మంత్రులపై...
బాబ్రీ మసీదు కేసులో అందరూ నిర్దోషులే!
ఒకటీ రెండు కాదు. 28 ఏళ్లపాటు సాగిన విచారణ. 32 మంది కమలం అగ్రనేతలు. హైందవధర్మానికి అండగా నిలిచిన యోధులు. బాబ్రీమసీదు విధ్వంసం కేసులో సుదీర్ఘ విచారణలో వీరంతా నిర్దోషులుగా న్యాయస్థానం తేల్చింది....
ఆంధ్రరత్నాల్లో ఒక్కరూ భారతరత్న లేకపోయారా!
ఆంధ్రులు.. ఆరంభశూరులు అనే నానుడి ఉండనే ఉంది. మనోళ్లే అప్పుడపుడూ అంతిమ వీరులం కూడా మేమేనంటూ జబ్బలు చరచుకుంటారు. నిజమే.. రాజకీయ.. సామాజిక.. ఆర్ధిక.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంధ్రులు పాత్ర గర్వించదగ్గదే....
టీడీపీ ఎదురుదెబ్బలతో వైసీపీ.. బీజేపీ.. జనసేన లాభపడతాయా!
తెలుగుదేశం పార్టీ ఫినిష్. ఇవే ఆఖరి ఎన్నికలు అనుకున్న ప్రతిసారి పసుపుదళం పోరాటపటిమ కనిపిస్తుంది. ఓడిపోతారు అనుకునే ప్రతి సందర్భాన్ని విజయానికి అవకాశంగా మలచుకున్నారు. ఇదంతా చంద్రబాబు చాణక్యంగానే పార్టీ వర్గాలు భావిస్తూ...
రాజకీయ వ్యూహాలకు సేనాని పదను?
పవన్‌కళ్యాణ్.. ఆ పేరు ఫ్యాన్స్‌లో ఉత్తేజాన్నిస్తుంది. రాజకీయాల్లో మార్పు రావాలనుకునే యువతకు ఉత్పేరకంగానూ మారుతుందంటారు పవర్‌స్టార్ అభిమానులు. జనసేన అధినేతగా రెండుచోట్ల ఓటమి చవిచూసినా... ఆయన వెంటే ఉంటామంటూ లక్షలాది మంది కరోనా...
ఏపీలో క… గుణింతం చదువుతున్న కమలం పార్టీ !!
అ అంటే అరక.. ఆ.. ఆట. ఇది తెలుగు బాష. క ఫర్ కమ్మ.. కా.. అంటే కాపు.. కమలం పార్టీ కొత్త గుణింతం తెరమీదకు తెచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం...









