సోమ‌న్న‌.. క‌మ‌లం పెద్ద‌న్న!!!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్‌సంఘ్ (ఆర్ ఎస్ ఎస్‌) నేప‌థ్యం. అవినీతి మ‌చ్చ‌లేని వ్య‌క్తిత్వం. అంద‌రినీ క‌లుపుగోల మ‌న‌స్త‌త్వం. దిశానిర్దేశం లేని క‌మ‌లం పార్టీకు అస‌లైన నాయ‌క‌త్వంగా సోము వీర్రాజుపై బీజేపీ హైక‌మాండ్ న‌మ్మ‌కం...
SOMU VEERRAJU

హిందూ దేవాలయాల భూములు జోలికి వస్తే చూస్తూ ఊరుకోం – బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.

రాజమహేంద్రవరంలో మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలపై దాడులు చేయడం గృహ నిర్భందాలు చేయడం దారుణం అని ప్రభుత్వం తీరు పై సోము వీర్రాజు...

ప‌వ‌న్ సార్.. మీర‌లా అన్నీ అడిగితే ఎలా చెప్పండీ!

అంత‌ర్వేది ఘ‌ట‌న‌పై సీబీఐ ద‌ర్యాప్తున‌కు జ‌గ‌న్ స‌ర్కార్ జీవో జారీ చేసింది. హ‌మ్మ‌య్య‌.. ఇక ర‌చ్చ ముగిసింది అనుకున్నారు. కానీ.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్రం ఇంత‌టితో విష‌యం స‌మ‌సిపోలేదంటున్నారు. పైగా ఇప్ప‌టికే ఏపీలో...

ఏపీలో క‌రోనా వ‌చ్చి త‌గ్గిన‌ట్టే చాలామందికి తెలియ‌ద‌ట?.

క‌రోనా వైర‌స్ ఎంత ధైర్యంగా ఉందామ‌నుకున్నా.. పేరు విన‌గానే ఒకింత ఒళ్లు వ‌ణ‌కుతూనే ఉంటుంది. క‌రోనా రాజ‌కీయంగా కూడా బాగానే వ‌ర్క‌వుట్ అయింది. పోన్లే కాసేపు అవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. అస‌లీ క‌రోనా ఎంత‌మందికి...
hindu voice from nandigama

నందిగామ కేంద్రంగా హిందూ నినాదం

నందిగామ రాజ‌కీయ చైత‌న్యానికి వేదిక‌.. ద‌శాబ్దాలుగా అక్క‌డి ప్ర‌జ‌లూ రాజ‌కీయంగా.. సామాజికంగా.. అర్ధికంగా అన్నింటా చైత‌న్య‌వంతులు.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఎంతో కీల‌క‌పాత్ర పోషిస్తుంటారు. అదే బాట‌లో హిందుత్వ ప‌రిర‌క్ష‌ణ‌కు న‌డుం బిగించారు. నందిగామ‌ను...

చైనా బోర్డ‌ర్‌లో ఏ క్ష‌ణ‌మైనా..!

భార‌త స‌రిహ‌ద్దుల్లో టెన్ష‌న్ మ‌రింత పెరుగుతోంది. క్ష‌ణ‌క్ష‌ణానికి అక్క‌డ ప‌రిస్థితులు మారిపోతున్నాయి. చైనా కూడా భారీగా బ‌ల‌గాల‌ను త‌ర‌లిస్తోంది. ఫింగ‌ర్ 4 వ‌ద్ద‌కు దాదాపు ల‌క్ష మంది ప‌దాతిద‌ళం సిద్ధంగా ఉంది. బాలిస్టిక్...
Pawan Kalyan

జ‌న‌సేనానితో బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్!

దేవతామూర్తులు , ఉత్స‌వ‌ర‌థాల విధ్వంస‌పై ప్ర‌భుత్వ నిర్లిప్త‌త‌కు వ్య‌తిరేకంగా బీజేపీ-జ‌న‌సేన సంయుక్తంగా ధ‌ర్మ‌ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌కు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హైద‌రాబాద్‌లోని స్వ‌గృహంలో దీక్ష ప్రారంభించారు. జ‌న‌సేన‌-బీజేపీ క‌ల‌సి తొలిసారి చేప‌ట్టిన...

టీ కాంగ్రెస్‌లో దుమ్ముదుమారం!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. ప‌నిలో ప‌నిగా నేత‌లు కూడా మాంచి దూకుడు మీద‌నే ఉన్నారు. ఇదంతా ప్ర‌త్య‌ర్థుల మీద అనుకునేరు.. అబ్బే.. ప‌క్కోళ్ల‌తో మాకెందుకండీ...

ఏపీ హిందువులు రాజ‌కీయ వ‌స్తువుగా మార‌బోతున్నారా!

ఏపీ కుల పంచాయితీల‌కు కేరాఫ్ చిరునామా. ఇది ద‌శాబ్దాలుగా సాగుతున్న అంత‌ర్గ‌త పోరు. ఏ రెండు కులాలు జ‌ట్టుక‌ట్టినా విజ‌యం అటువైపే వ‌రిస్తుంద‌నేందుకు అనేక ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. క్రైస్త‌వం, హిందుత్వ‌, ముస్లింలు.. మ‌త ప్ర‌భావం...

పీవీకీ భార‌త‌ర‌త్న‌.. మేం ఒప్పుకోమంటున్న ఎంఐఎం!

మాజీ ప్ర‌ధానుల్లో ఏ కొద్దిమందో సాధించిన పేరు ప్ర‌ఖ్యాతులు పీవీ సొంతం. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆయ‌న్ను ఆరాధించేవారు. కీల‌క‌మైన అంశాలను కూడా పీవీతో చ‌ర్చించాకే నిర్ణ‌యం తీసుకునేవారు. అంత‌టి రాజ‌కీయ ఉద్ధండుడుకి భార‌త‌ర‌త్న...