మెగా ఫ్యామిలీపై త‌గ్గేది లేదంటున్న ప్ర‌కాష్‌రాజ్‌!

సినీ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ మెగా ఫ్యామిలీపై మాట‌ల దాడి కొన‌సాగిస్తున్నాడు. మొన్న ఒక ఇంట‌ర్వ్యూలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను ఊస‌ర‌వెల్లితో పోల్చాడు. పార్టీలు మార్చుతూ. పొత్తులు కుదుర్చుకుంటూ ఉంటే ఏమ‌నాలంటూ ప్ర‌శ్నించాడు. పైగా తాను...

బ‌ల్దియా పోరులో కారు వేగానికి కాషాయం బ్రేకు??

వింట‌ర్‌లో గ్రేట‌ర్ హీట్‌. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జీహెచ్ఎంసీ వాతావ‌ర‌ణం మారింది. బీజేపీ కూడా ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. టీఆర్ ఎస్‌కు కూడా గ‌తానికి భిన్నంగా వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌టంతో స‌వాల్‌గా మారింది....

ప్ర‌కాశ్‌రాజ్‌కు నాగ‌బాబు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!!

జ‌నసేనాని ఊస‌ర‌వెల్లి అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్‌కు ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయాల్లో అనే నిర్ణ‌యాలు మారుతుంటాయి. ఆ ఉద్దేశాల వెనుక లాంగ్ ట‌ర్మ్ ప్ర‌జ‌ల‌కు,...

సంజ‌య్ అస్త్రం టార్గెట్‌ను గ‌ట్టిగానే కొట్టిందీ!

2018లో ఎమ్మెల్యేగా ఓడినా 2019లో క‌రీంన‌గ‌ర్ ఎంపీగా నెగ్గారు. 2020లో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడుగా ఎదిగారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కాక పుట్టిస్తున్నారు. ఇంత‌కు మించి బండి సంజ‌య్ గురించి ఏం చెప్పాలంటారు అభిమానులు....

బండి సంజ‌య్ సర్జిక‌ల్ అస్త్రం.. విఫ‌ల‌మా.. స‌ఫ‌ల‌మా!

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కుమార్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నాడు. దూకుడు పెంచి హిందువుల ఓట్లే ల‌క్ష్యంగా ప్ర‌చారంలో దూకుడు పెంచారు. ఎంఐఎం త‌మ ప్ర‌త్య‌ర్ధి అని చెప్ప‌టం ద్వారా టీఆర్...

బ‌ల్దియా బ‌రిలో హోరాహోరీ పోరు!

మొన్న మైనంప‌ల్లికి ఎదురుగాలి.. నిన్న మంత్రి మ‌ల్లారెడ్డికి చీవాట్లు.. తాజాగా ఎంఐఎం అదినేత అస‌దుద్దీన్‌కు విమ‌ర్శ‌లు.. కాంగ్రెస్ నాయ‌కులు అయితే ఎందుకు వ‌చ్చారంటూ ఎదురుతిరిగారు. ఔను.. ప్ర‌జ‌లు బాగా చైత‌న్య‌వంతుల‌య్యారు. కేటీఆర్‌, కేసీఆర్‌,...

జ‌న‌సేనాని ఢిల్లీ యాత్ర వ్యూహం ఏమిటో!

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొంటారా! కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌తారా! బ‌ల్దియా పోరు నుంచి జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ఎందుకు త‌ప్పించారు? ఇవ‌న్నీ అంతుబ‌ట్ట‌ని అంశాలు. దీనికి స‌మాధానం ఒక్క‌టే జ‌న‌సేనాని ఢిల్లీ...

ప‌వ‌న్‌కు.. చిరుతో అడ్డు కేసీఆర్ వ్యూహం ఇదేనా!

రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. ఇక్క‌డ హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లే అంటారు పెద్ద‌లు. నిజ‌మే.. అప్ప‌టి వ‌ర‌కూ ఆత్మీయంగా మెలిగిన వారు కూడా క్ష‌ణాల్లో బ‌ద్ద శ‌త్రువులవుతారు. నిన్న‌టి వ‌ర‌కూ ఒకర్నొక‌రు విమ‌ర్శించుకున్న‌వారు కూడా...

కారు.. గాలిప‌టం.. మ‌ధ్య‌లో క‌మ‌లం!

రాజ‌ధాని రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. బ‌ల్దియా ఎన్నిక‌ల్లో ల‌డాయి మొద‌లైంది. ఏ పార్టీకు ఆ పార్టీ లోప‌ల భ‌యంతో మ‌గ్గుతున్నా పైకి మాత్రం మేక‌పోతు గాంబీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. దుబ్బాక దెబ్బ గ‌ట్టిగానే త‌గిలిన...

క‌మలం గూటిలో సంజ‌య్‌.. సోమ‌న్న‌ల త‌డ‌బాటు!

తెలుగు రాష్ట్రాల‌పై ప‌ట్టు సాధించేందుకు బీజేపీ వ్యూహం చాలా వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అయింది. ఏపీ కాపు, తెలంగాణ‌లో మున్నూరు కాపు వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు, బండి సంజ‌య్‌ల‌కు పగ్గాలిచ్చింది. జ‌న‌సేనాని కూడా...