తెలుగు నేల‌పై కాషాయ‌పార్టీకు ఉప ఎన్నిక‌ల గండం!

బీజేపీకు తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఝ‌ల‌క్ ఇచ్చాయి. దుబ్బా, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల త‌రువాత త‌మ‌ను తాము ఎక్కువ‌గా అంచ‌నా వేసుకున్న క‌మ‌లానికి తెలంగాణ ఓట‌ర్లు గ‌ట్టిగానే షాకిచ్చారు. వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్...

హే…మ్మెల్సీ రిజల్ట్స్‌రా బాబోయ్‌!

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫలితాలను మించిన ఉత్కంఠ‌. అస‌లు ఇవేం ఎన్నిక‌ల్రా బాబోయ్ అనేంత‌టి నిర్లిప్త‌త‌. తెలంగాణ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి. అధికార పార్టీకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. అస‌లే...

జన‌సేనానిని దెబ్బ‌తీసేందుకు పెనుకుట్ర‌??

జ‌న‌సేన ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌. పోలింగ్ బూత్‌ల‌లో ఏజెంట్లు లేర‌న్న‌చోట స‌ర్పంచ్ ప‌ద‌వులు ద‌క్కాయి. మున్సిపాలిటీలే కాదు.. గుంటూరు, విశాఖ‌ప‌ట్ట‌ణం వంటి కార్పోరేష‌న్ల‌లోనూ సేన జెండా ఎగుర‌వేసింది. ఇదే అటు...

హ‌రి‌హ‌ర వీర‌మ‌ల్లు మాటే శాస‌నం… ప‌వ‌న్ వెంటే జ‌న‌సైన్యం!

జ‌న‌సేనాని తో పాతికేళ్లు న‌డిచేందుకు సిద్ధ‌మైన సైన్యం. రెండుచోట్ల ఓట‌మి త‌రువాత కూడా సేనానిపై అపార‌మైన న‌మ్మ‌కం.. ఆయ‌న వెంట న‌డ‌వాల‌నే బ‌ల‌మైన సంక‌ల్పం జ‌న‌సైనికుల సొంతం అంటున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌పై...

నందిగామ మున్సిపాలిటీపై వైసీపీ జెండా??

నందిగామ న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక‌లు ప్ర‌చారం వేడెక్కింది. ఎవ‌రికి వారే పైకి ధీమాగా క‌నిపిస్తున్నా లోలోన గుబులు వెంటాడుతోంది. 1994కు ముందు వ‌ర‌కూ కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న నందిగామ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం క్ర‌మంగా...

కేసీఆర్ అంటే కేసీఆర్‌.. అంతే!

భార‌త మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావు. ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టిన తెలుగు మేధావి. రాజ‌కీయ దురందురిడిగానే గాకుండా తెలుగు వ్య‌క్తిగా ఆయ‌న‌కు ఎన‌లేని కీర్తి. పార్టీల‌కు అతీతంగా పీవీను ప్ర‌శంసించేవారెంద‌రో ఉన్నారు....

ఎమ్మెల్యేల తుస్‌.. ఓన్లీ జ‌గ‌న్ ఓ య‌స్‌!

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో అంతా జ‌గ‌న్నామ‌స్మ‌ర‌ణ‌గా మారింది. విశాఖ‌ప‌ట్ట‌ణం, గుంటూరు, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, నెల్లూరు, క‌డ‌ప ఇలా.. ప్ర‌తి ప్ర‌ధాన న‌గ‌రాలు/ప‌ట్టణాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల‌పై చాలా ప్ర‌జావ్య‌తిరేక‌త ఉంది. కానీ.. ప్ర‌భుత్వ సంక్షేమ...

ఏపీలో ఆ మూడు మున్సిపాలిటీలు నేత‌ల‌ను వ‌ణికిస్తున్నాయ‌ట‌!

ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల జోరు ఊపందుకుంది. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ‌ప‌క్షాలు ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. పార్టీ గుర్తుతో జ‌రిగే ఎన్నిక‌లు కావ‌టంతో వైసీపీ, టీడీపీల‌కు వ‌ణ‌కు మొద‌లైంది. అస‌లు జ‌న‌సేన పార్టీయే కాదంటూ...

ప‌వ‌న్ వెంట కాపులు.. మార‌నున్న రాజ‌కీయం!

చంద్ర‌బాబుకు క‌మ్మ సామాజిక‌వర్గం.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి రెడ్డి వ‌ర్గీయులు మ‌ద్ద‌తు చెబితే అది కుల పార్టీలు కాదా! జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు కాపులు అనుకూలంగా ప్ర‌క‌ట‌న చేస్తే జ‌న‌సేన కాపుల పార్టీగా...

నందిగామ‌పై మ‌ళ్లీ టీడీపీ జెండా ఎగిరేనా???

ప‌శ్చిమ కృష్ణాలో రాజ‌కీయంగా కీల‌క‌మైన నియోజ‌క‌వర్గం నందిగామ‌. మెట్ట ప్రాంతం కావ‌టంతో ప్ర‌జ‌లు కాయ‌క‌ష్టం, వ్య‌వ‌సాయం ఆధారంగా జీవ‌నం సాగిస్తుంటారు. సాగ‌ర్ నీళ్లు ఏ నాడో దూర‌మ‌య్యాయి. సుబాబులు, మెట్ట‌పంట‌ల‌తో కాలం వెళ్ల‌దీయాల్సిన...