జనసేనకు జై కొడుతున్న జనం!
ఎస్.. ఇది కాస్త ఎక్కువగా అనిపించినా పంచాయితీ ఎన్నికల్లో కనిపించిన వాస్తవం. జనసేన పట్ల ప్రజల్లో సానుకుల ధోరణి పెరుగుతోంది. ఒక్కసీటు కూడా గెలవలేదంటూ ఎద్దేవా చేసిన పార్టీల ముఖం పగిలేలా.. జనసేన.....
గ్రేటర్ పీఠం రెండోసారి మున్నూరుకాపులకే పట్టం!
ఏపీలో కాపులు.. తెలంగాణలో మున్నూరు కాపులు రాజకీయాల్లో కీలకం. ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలం సామాజికవర్గం. అందుకే... బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే వర్గానికి బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో బీజేపీ...
వైసీపీలో చీరాల చిచ్చు!
వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన ఉంది. ఏడాదిన్నర పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు. అయినా వైసీపీ లో అంతర్గత కలహాలు గుబులు పుట్టిస్తున్నాయి. మున్ముందు పార్టీను మరింత...
ఏపీ మంత్రులతో తెలంగాణ మినిస్టర్స్ పోటీ!
అబ్బా.. ఇదేం లెక్క అని ఆశ్చర్యపోకండీ. ఏపీలో పాలిటిక్స్ వింతగా ఉంటాయి. విమర్శలకు అంతు ఉండదు. పైగా వ్యక్తిగతంగా అవతలి వాళ్లను చులకన చేయటంలో వాళ్ల శైలి వేరు. పార్టీతో సంబంధం లేకుండా.....
చంద్రబాబు చాణక్యం వర్కవుటయ్యేనా!
చంద్రబాబునాయుడు.. రాజకీయాల్లో అపర చాణక్యుడు. కాలం కలసిరాని సందర్భాల్లో పీఠం దక్కించుకున్న నాయకత్వ ప్రతిభ ఆయన సొంతం. విజన్ ఉన్న నేతగా ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైటెక్ ముఖ్యమంత్రి....
పవన్‌కు చిరు అండ.. ఎవరి గుండెలు అదురుతున్నాయో అర్ధమవుతోందా!
తమ్ముడుకు అన్నయ్య అండ అనగానే ప్రత్యర్థుల గుండెలు గుబేల్ మన్నాయి. ఇద్దరూ కలయిక కొత్త సంచలనానికి నాందీ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. వినేందుకు మస్త్‌గా ఉంది కదూ! మెగా బ్రదర్స్ కలయిక...
ఏపీ పంచాయతీలో కులమా.. మతమా!
ఏదైనా ఏపీలో ఎన్నికలు అనగానే కుల సమీకరణలే కీలకం. ముఖ్యంగా పల్లెల్లో గతంలో ఎన్నడూ లేనంతగా కుల ప్రభావం పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మతం కూడా వేదిక...
చిరంజీవి నచ్చిన సాయితేజ్ రిపబ్లిక్!
చిత్రలహరి, ప్రతిరోజ పండుగే, సోలో బతుకే సో బెటర్ హ్యాట్రిక్ విజయాలతో దూకుడు పెంచిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా రిపబ్లిక్ టీజర్ విడుదలైంది. విలక్షణ దర్శకుడు.. క్రియేటివ్‌కు...
లోకల్ వార్‌లో సైన్యం పైనే జనసేనాని నమ్మకం!
ఏపీలో లోకల్ వార్‌కు అడ్డంకులు తొలిగాయి. ప్రభుత్వం పంతం నెగ్గించుకోవాలని చూసినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో దిగిరాక తప్పలేదు. స్థానిక ఎన్నికలు అన్నిపార్టీలకూ సవాల్‌గా మారాయి. రాబోయే ఎన్నికలకు ఇది రిఫరెండంగానే...
గులాబీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారా!
ఇది ఎవరో చేస్తున్న ఆరోపణలు కాదు.. స్వయంగా మంత్రి కేటీఆర్ అన్న మాటలు. వరంగల్, అదిలాబాద్, జగిత్యాల, హైదరాబాద్ వంటి కీలకమైన జిల్లాల్లోని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు హద్దు మీరుతున్నారు. మరి ఇదంతా...









