డిసెంబరులో కలుద్దామంటున్న మెగా హీరో
డిసెంబర్లో మీకు నాకు ఇష్టమైన థియేటర్లో కలుద్దాం...మీరు విన్నది నిజమే.. మెగాహీరో సాయిధర్‌తేజ్ శుభవార్త చెప్పారు. సోలో బ్రతుకే సో బెటర్ ఎక్కడ రిలీజ్ చేస్తారనే అనుమానాలను నివృతి చేశారు. డిసెంబరులో థియేటర్లలో...
పొంగల్ కు… వకీల్‌సాబ్?
పవర్‌స్టార్ మెట్రో రైలెక్కితేనే.. ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. ఇక.. సినిమా రిలీజైతే.. అదో పండుగే. ఇప్పటికే కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు మూతబడ్డాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి అవకాశం ఇచ్చినా...
రకుల్ నాటిన మొక్కల్
టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో బుధవారం గ్రీన్‌ఛాలెంజ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కినేని వారసుడు నాగచైతన్య విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన రకుల్ మొక్కలు నాటడం అందరి...
అయన పేరే చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి కి కరోనా అని తెలిసినప్పటి నుండి ఆందోళన మొదలయింది.అన్నయ్య త్వరగా కోలుకోని ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనాలని చాలా మంది అభిమానులు అనేక దేవాలయాలు, చర్చిలలో మసీదుల్లో పూజలు...
హీరో రాజశేఖర్ గెలిచారు…
ఇటీవల హీరో రాజశేఖర్ కరోనా బారినపడి హాస్పిటల్ చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజశేఖర్ పూర్తిగా కోలుకొని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ లో చేరినప్పటినుండి కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆరోగ్యం...
మెగాస్టార్‌కు కరోనాతో టాలీవుడ్ ఉలికిపాటు!
మెగాస్టార్ చిరంజీవి కరోనా భారిన పడినట్టు తెలియగానే టాలీవుడ్ ఉలికిపాటుకు గురైంది. కొవిడ్19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రముఖ హీరో ఇలా వైరస్ కు గురవటంపై ఆందోళన నెలకొంది. ఏడు...
రాములమ్మ చేయిస్తారా.. కాషాయం కప్పుకుంటారా!
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌ను వీడతారా! రాజకీయాల నుంచి తప్పుకుంటారా! బీజేపీ కండువా కప్పుకుంటారా! తెలుగు చిత్రపరిశ్రమలో లేడీ అమితాబ్‌గా పేరు పొందిన సూపర్‌స్టార్ విజయశాంతి ప్రయాణం ఎటువైపు. ఇటీవల ట్వీట్టర్...
చిరంజీవికి కరోనా…
మెగాస్టార్ చిరజీవికి కరోనా సోకినట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. ఆచార్య షూటింగ్ సందర్బంగా నిర్వహించిన వైద్యపరీకలలో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది...అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని...సెల్ఫ్ క్వారంటిన్...
మెగాఫ్యాన్స్ కు చెర్రీ గ్రీన్ ఛాలెంజ్!
రామ్‌చరణ్.. మెగా అభిమానులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఎంపీ సంతోష్ తో కలసి మొక్కలు నాటిన చెర్రీ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దర్శకుడు రాజమౌళి, నటుడు ప్రభాస్, నటి అలియాభట్‌ను నామినేట్ చేశారు....
తెలుగు సినిమా పెద్దమనసు..
హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో నటులు చిరంజీవి, నాగార్జున భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వరద బాధితుల కోసం రూ. కోటి చెక్‌ను చిరంజీవి, రూ.50 లక్షలు నాగార్జున స్వయంగా కేసీఆర్‌కు...









